బుల్లితెరపై యాంకర్ గా పాపులారిటీ తెచ్చుకుంది వర్షిణి. 'ఢీ', 'పోవే పోరా' లాంటి షోస్ తో క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు పలు ఫొటోలను పంచుకుంటోంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన వర్షిణి. వేగాస్ టూర్ లో భాగంగా ది ఫౌంటెన్ షోను ఎంజాయ్ చేసింది. అక్కడి అందాలను వీక్షిస్తూ.. మైమరచిపోయి కనిపించింది. ఇటీవలి కాలంలో గ్లామర్ డోస్ ను కూడా పెంచేసిన వర్షిణి. సోషల్ మీడియాలో పలు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది. Image Credits : Varshini/Instagram