ప్రియా వారియర్ స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. బీచ్‌లో బికినీలో సందడి చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాలో ప్రియా వారియర్ ఓ రోల్ చేశారు. 'బ్రో'లో సాయి ధరమ్ తేజ్ లవర్ గా కేతికా శర్మ నటించారు. ట్రైలర్ చూస్తే తేజ్ బైక్ మీద ప్రియా వారియర్ కనిపించారు. 'బ్రో'లో ప్రియా వారియర్ రోల్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ట్రైలర్లో హోమ్లీ లుక్స్ తో ఉన్నారు. స్నేహితులతో థాయ్‌లాండ్‌లో సాయి ధరమ్ తేజ్ 'బ్రో' కంటే ముందు తెలుగులో నితిన్ 'చెక్', తేజా సజ్జ 'ఇష్క్' సినిమాల్లో ప్రియా వారియర్ నటించారు. 'బ్రో' సినిమాతో పెద్ద హిట్ అందుకుంటానని ప్రియా ప్రకాష్ వారియర్ నమ్మకంగా ఉన్నారు. థాయ్ లాండ్ లో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రియా వారియర్ (All Images Courtesy : priya.p.varrier / Instagram)