'జయం' మూవీతో సినీ తెరంగేట్రం చేసిన సదా.. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఉదయ్ కిరణ్ వంటి ప్రముఖ హీరోలకి జోడిగా నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సదా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన సదా. కారవాన్ లో నుంచి బయటికి వస్తూ.. ఆకు చాటు పిందె తడిసే పాటకు స్టెప్పులేసింది. ఈ వెదర్ లో ఈ సాంగ్.. బాగా సింక్ అయ్యాయని పేర్కొంది. ఈ వీడియో చూసి ఫిదా అవుతున్న సదా ఫ్యాన్స్. Image Credits: Sada/Instagram