అందాల రాశి ముంబైలో లేడీ చిరుతలా మెరిశారు. అందంతో కెమెరా కళ్ళ ముందు హొయలు పోయారు.
లేడీ చిరుతలా... చీతా ప్రింట్ డ్రస్ లో రాశీ ఖన్నా ఫోటోషూట్ చేస్తున్న వీడియో
ముంబైలో బాలీవుడ్ సినిమా 'బవాల్' స్పెషల్ ప్రీమియర్ షో జరిగింది. అక్కడ రాశీ ఖన్నా ఇలా మెరిశారు.
సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్ లతో కూడా రాశీ ఖన్నా విజయాలు అందుకున్నారు.
షాహిద్ కపూర్ జోడీగా నటించిన 'ఫర్జీ' వెబ్ సిరీస్ ఆమెకు ఓటీటీలో వీక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చింది.
అజయ్ దేవగణ్ 'రుద్ర' వెబ్ సిరీస్ లో కూడా రాశీ ఖన్నా నటించారు.
హిందీ సినిమా 'యోధ'తో పాటు తమిళంలో 'అరణ్మణై 4', మరొక సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా
రాశీ ఖన్నా (All Images Video Courtesy : raashiikhanna / Instagram)