'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్న చిన్నది. తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన బాలీవుడ్ బ్యూటీ. తాజాగా పొట్టి డ్రెస్సులో కనిపించిన జాన్వీ. హాట్ డోస్ ను అమాంతం పెంచేసి, ఫొటోలకు ఫోజులిస్తూ మైమరపించింది. సిల్వర్ డ్రెస్సులో కుర్రకారుకు పిచ్చేక్కేలా చేస్తోంది జాన్వీ. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తోన్న ‘దేవర’లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్‌లో కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి.