'జబర్దస్త్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ. తన అందం, వాక్చాతుర్యంతో పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తోంది. అమెరికా టూర్ లో భాగంగా రీసెంట్ గా సీటెల్ సిటీని సందర్శించిన అనసూయ. ఈ సందర్భంగా అనసూయ.. కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఎత్తులంటే భయమని చెప్తూనే ఆ ప్రదేశాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఇలా అలరించింది. ఇటీవలే న్యూయార్క్ లోని గో కార్టింగ్ సైట్ కు సంబంధించిన వీడియో షేర్ చేసింది. Image Credits : Anasuya/Instagram