గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కేతిక శర్మ. ఇటీవలే ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించిన కేతిక. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. అందాల ఆరబోతపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కేతిక.. హంగరీ టూర్ ఎంజాయ్ చేస్తోంది. బుడాపెస్ట్ వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తోన్న గ్లామర్ గర్ల్. తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పొట్టి డ్రెస్సులో ఆకట్టుకునే చూపుల్తో అలరిస్తోంది. త్వరలో విడుదల కాబోయే ‘బ్రో’ మూవీపై కేతిక శర్మ భారీ ఆశలే పెట్టుకుంది. Image Credits : Kethika Sharma/Instagram