'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత వాసంతికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సీరియల్స్‌లో కూడా నటించినప్పటికీ బిగ్‌బాస్‌తోనే వాసంతికి క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ తో అలరిస్తోన్న వాసంతి. తాజా వైట్ శారీ, బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. తళుమనే తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. 'లవ్ మీ లవ్ మీ వన్ మోర్ టైమ్' అంటూ కుర్రకారును మైమరిపించింది. వాసంతి ప్రస్తుతం పలు షోలతో బులితెర నటులనూ తన వైపు తిప్పుకుంటోంది. తన అందంతో, అభినయంతో ఆడియెన్స్ కు నిద్ర లేకుండా చేస్తోంది. Image Credits: Vasanthi/Instagram