ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చైతన్య.. ఆనంద్ తో నవ్వుతూ, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తోంది. ఇక ఇటీవలే వైష్ణవి బోనం ఎత్తుతూ కనిపించిన ఆనంద్ దేవరకొండ. విజయ్ కూడా, రష్మీకతో సన్నిహితంగా ఉండడంతో ఇప్పటికే పలు రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు చైతన్యను చూసిన అభిమానులు.. రష్మీక కు తోడి కోడలు అని కామెంట్ చేస్తున్నారు. Image Credits : Vaishnavi Chaitanya/Instagram