యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా వెలుగులోకి వచ్చిన స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ తర్వాత పాపులారిటీ పెరిగిన వాళ్లలో ఈమె ఒకరు. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతూ కవ్విస్తోంది. పెళ్లైనప్పటికీ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లాంగ్ స్కర్టులో క్యూట్ గా కనిపిస్తోన్న బ్యూటీ. తన అందంతో కుర్రకారు హృదయాల్లో హీటెక్కిస్తుంది స్రవంతి. కవ్వించే అందాలతో వలపుల బాణాలు విసురుతూ తెగ అట్రాక్ట్ చేస్తుంది. Image Credits: Sravanthi Chokkarapu/Instagram