ఎప్పుడూ మోడ్రన్ డ్రస్సులో సందడి చేసే అందాల భామ ఫుల్లుగా డ్రస్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఓ లుక్ వేయండి. 

ఈ ఫొటోలో ఉన్న అందాల భామను గుర్తు పట్టారా? అదేనండీ... ఊర్వశి రౌతేలా!

ముంబై ఎయిర్ పోర్టులో లేటెస్టుగా కెమెరా కంటికి ఇలా చిక్కారు. 

తెలుగులో 'వాల్తేరు వీరయ్య', 'ఏజెంట్' సినిమాల్లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్స్ చేశారు. 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.

'మై డియర్ మార్కండేయ' పాటలో సాయి తేజ్ తో కలిసి ఊర్వశి స్టెప్పులు వేశారు. 

హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఊర్వశి రౌతేలా అవకాశాలు అందుకుంటున్నారు.

హిందీ, తెలుగు... ఏ భాషలో అయినా సరే ఊర్వశి రౌతేలా అందాల ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎయిర్ పోర్టులో కూడా ఊర్వశి రౌతేలా మోడ్రన్ డ్రస్సుల్లో సందడి చేస్తారు. ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. 

ఊర్వశి రౌతేలా