తెలుగు ప్రేక్షకులకు నేహా శెట్టి అంటే పెద్దగా గుర్తుండకపోవచ్చు.. 'డీజే టిల్లు' రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ‘డీజే టిల్లు’లోని రాధిక పాత్రతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ వీడియో షేర్ చేసిన చిన్నది. సమ్మోహనుడా.. అంటూ కళ్లు తిప్పుకోనిప్పుకోనివ్వకుండా చేసింది. 'మెహబూబా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శెట్టి. ఆ సినిమా ఫ్లాప్ వల్ల కొన్నాళ్లు అవకాశాలు రాలేదు. అయితే, ‘డిజే టిల్లు’తో నేహా దశ తిరిగింది. ఆ తర్వాత 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాల్లో నటించి మెప్పించిన అమ్మడు. Image Credits : Neha Shetty/Instagram