బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో రవి ఒకడు. తన యాంకరింగ్ తో అభిమానులను, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత తన పాపులారిటీని అమాంతం పెంచేసుకున్నాడు. రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసిన యాంకర్ రవి. ఫన్ టైమ్ విత్ బాయ్స్ అంటూ క్యాప్షన్ ను యాడ్ చేశాడు. స్టైల్ గా స్టెప్పులు వేస్తూ.. మంచి డ్యాన్సర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే థాయిలాండ్ బీచ్ లో దిగిన ఫొటోలు షేర్ చేసిన రవి. ఈ పోస్టుకు ఫన్నీ కామెంట్లు పెట్టిన నెటిజన్లు. Image Credits : Anchor Ravi/Instagram