ప్రస్తుతమున్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్లో దూసుకుపోతున్న సమంత. ఇటీవలే సినిమాలకు కొంతకాలం పాటు విరామం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పలు ప్రదేశాలను విజిట్ చేస్తూ కనిపిస్తోన్న బ్యూటీఫుల్ డాల్. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన సమంత. కొత్త లుక్ లో.. ప్రశాంతమైన ముఖంతో కనిపించింది. షార్ట్ హెయిర్ కట్‍తో బబ్లీగా చాలా కొత్తగా దర్శనమిచ్చింది సామ్. బ్యాక్ అందాలు చూపిస్తూ క్యూట్ స్మైల్ తో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్.. త్వరలోనే చికిత్స కోసం యూఎస్ వెళ్లనున్నట్లు సమాచారం. Image Credits : Samantha/Instagram