అమర్ నాథ్ యాత్రలో సారా అలీఖాన్ - ఈ వీడియో చూస్తే మీరూ భక్తిలో మునిగిపోతారు! బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కి దైవభక్తి ఎక్కువ అనే విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా తీర్థయాత్రలకి వెళుతూ ఉంటుంది. ఇప్పటికే ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంది. మొన్నా మధ్య కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ లోని అమర్నాథ్ యాత్రలో బిజీగా ఉంది. అమర్నాథ్ యాత్రకి సంబంధించిన వీడియోని సారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Sara Ali Khan/Instagram