మొదటి సినిమాతోనే స్టార్ హిరోలతో ప్రశంసలు అందుకున్న హైదరాబాదీ పిల్ల ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. హాట్ ఫోజులతో హీటెక్కిస్తూ కనిపించిన ఫరియా. షార్ట్ లో కనిపిస్తూ తన అందంతో మైమరపించింది. 'జాతిరత్నాలు'తో ఫేమ్ అయిన ఈ సుందరి.. 'బంగార్రాజు' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోన్న నటీమణుల్లో ఫరియా ఒకరు. Image Credits : Faria Abdullah/Instagram