తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న నటుల్లో అదా శర్మ ఒకరు.
ABP Desam

తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న నటుల్లో అదా శర్మ ఒకరు.

'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది.
ABP Desam

'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది.

ఈ సినిమాలో నితిన్ సరసన నటించి, మెప్పించింది.
ABP Desam

ఈ సినిమాలో నితిన్ సరసన నటించి, మెప్పించింది.

సోషల్ మీడియాలో పలు ఫొటోలతో అలరించే అదా.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.

బాటిల్ మూతను సాక్స్ లు వేసుకున్న కాళ్లతో ఓపెన్ చేసింది.

కాళ్లతో తీస్తున్నట్టున్నా.. దాన్ని చేత్తో తీసి మోసం చేసిన అదా.

దీంతో ఆమె ఫాలోవర్స్.. ఇలా మోసం చేస్తావని అనుకోలేదు అదా అని అంటున్నారు.

తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినా.. ఇతర భాషల్లో దూసుకుపోతున్న బ్యూటీ.

Image Credits : Adah Sharma/Instagram