'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రతో పాపులరైన జ్యోతి రాయ్. జ్యోతి రాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్. ఈమెకు కన్నడలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీరియల్ లో తల్లిగా నటించినా.. బయట మాత్రం ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తుంది. తాజాగా జ్యోతి షేర్ చేసిన వీడియో చూసి.. ఇంత అందంగా ఉన్నావేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రెట్టీ గాళ్స్ ఇలాగే నడుస్తారంటూ.. తాజాగా జ్యోతి రాయ్ నడిచి కూడా చూపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోన్న జ్యోతి రాయ్. సన్ గ్లాసెస్ పెట్టుకుని, స్టైల్ గా నడుస్తోన్నఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. Image Credits : Jyothi Rai/Instagram