తమిళ హీరో శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్.
ABP Desam

తమిళ హీరో శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్.

కెరీర్ ప్రారంభంలో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది.
ABP Desam

కెరీర్ ప్రారంభంలో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది.

ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఆమెను వెంబడించాయి.
ABP Desam

ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఆమెను వెంబడించాయి.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోన్న వరలక్ష్మి.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోన్న వరలక్ష్మి.

తాజాగా ఫీలింగ్ బ్లూ అంటూ ఓ వీడియో షేర్ చేసిన బ్యూటీ.

ఈ వీడియో వరలక్ష్మీ బ్లూ సారీలో అందంగా నవ్వుతూ కనిపిస్తోంది.

ఇప్పుడు ఆమె సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న లేడీ విలన్ గా మారిపోయింది.

ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూస్ లో చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తోన్న వరలక్ష్మి.

Image Credits : Varalaxmi Sarath Kumar/Instagram