ఆర్జీవీతో స్టెప్పులేసి పాపులరైన ఇనయా సుల్తానా. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది. అంతకుముందు మోడలింగ్ రంగంలో సత్తా చాటిన ఇనయా. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తో ఓ రీల్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. రెయినీ సీజన్ లో సోహెల్ తో రొమాన్స్ అంటూ రెచ్చిపోయిన ఇనయా. ఈ వీడియోలో ఇద్దరూ బ్లాక్ డ్రెస్సులో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టారు. ఇనయా ఇటీవల హాట్ ఫొటో షూట్లతో ట్రెండింగ్ లో నిలుస్తోంది. Image Credits : Inaya Sulthana/Instagram