రంగుల ప్రపంచంలో ఎక్కువ కాలం రాణించాలంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. లేకపోతే.. కెరీర్‌కు ఎప్పుడైనా పుల్‌స్టాప్ పడొచ్చు. అందుకే మన భామలు ఇలా జిమ్‌లో చెమటలు చిందిస్తున్నారు. మరి, భామల కష్టాలను చూసేయండి. ఇషా రెబ్బా పాయల్ రాజ్‌పుత్ శ్రద్ధా దాస్ పూనమ్ భజ్వా కేథరిన్ థెరిసా రకుల్ ప్రీత్ సింగ్ రాశీ ఖన్నా సమంత పూజా హెగ్డే తమన్నా కాజల్