నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు కామ్ గా ఉన్న సమంత ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయింది

స్నేహితులతో కలసి వరుస వెకేషన్స్ కి వెళ్లింది

పర్యాటక ప్రదేశాలతో పాటూ పలు ఆలయాలను సందర్శించిన సామ్

వెకేషన్ ఫొటోస్ ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన సమంత

వెకేషన్ తర్వాత మళ్లీ తన ప్రాజెక్ట్స్ లో బిజీ అయిన బ్యూటీ

పిక్స్ పాతవే అయినా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండటం సామ్ క్రేజ్ కి నిదర్శనం

ట్రెండింగ్ లో సమంత వెకేషన్ ఫొటోస్

ట్రెండింగ్ లో సమంత వెకేషన్ ఫొటోస్

ట్రెండింగ్ లో సమంత వెకేషన్ ఫొటోస్

ట్రెండింగ్ లో సమంత వెకేషన్ ఫొటోస్