ఉద్యోగులకు ఉపాసన ఫిట్ టిప్స్ ఉద్యోగుల కోసం ఉపాసన కుర్చీలో కూర్చుని చేసే ఎక్సర్‌సైజులను సూచిస్తోంది. వాటిని ఆఫీసులోనే కుర్చీలో కూర్చునే మధ్యమధ్యలో కాసేపు చేసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. Neck Rotations Side Neck Stretches Shoulder Stretches Hold Side Stretches L-Shaped Leg Extentions