హగ్ ఇవ్వడం ఓ కళ.. అప్యాయమైన ఒక్క కౌగిలింత మనసుని తేలికపరుస్తుంది

భావోద్వేగాలతో నిండిన వెచ్చటి, కన్నీటి కౌగిలి ఇవ్వడంలో మిథున రాశి వారు స్పెషలిస్టులు.

ఎదుటివారు ఎంత ప్రత్యేకమో ఒక్క హగ్ తో చెప్పేస్తారట కర్కాటక రాశివారు

అడవికి రాజు సింహం అయితే హగ్స్ కి రారాజు సింహ రాశివారు. స్నేహం- శృంగారం కలగలిపిన వెచ్చని హగ్ ఇవ్వడంలో వీరికి వీరే సాటి

కన్య రాశివారిచ్చే కౌగిలింత ఆప్యాయంగా ఉంటుందట

వృశ్చిక రాశివారు తమ భావాలు వ్యక్తం చేయరు.. సన్నిహితంగా వచ్చిన వారిని వదులుకోమని చెబుతూ టైట్ హగ్ ఇస్తారట

హగ్స్ విషయంలో మీనరాశివారికి సరిలేరు ఎవ్వరు. నిస్వార్థమైన ప్రేమను ఇస్తున్నా అనే మాటని హగ్ ద్వారా తెలియజేయడంలో వీరిదే పైచేయట.