సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ ఉండాలి.

కాబట్టి కచ్చితంగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల వింటర్​లో హెల్తీగా ఉండొచ్చు.

చెరుకులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది లివర్​కు చాలా మంచిది.

రేగిపండ్లు తింటే చర్మానికి, ఇమ్యూనిటీకి చాలా మంచిది.

చింతకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

ఉసిరికాయలో ఇన్​ఫెక్షన్లను దూరం చేసే సుగుణాలు ఉన్నాయి.

నువ్వుల లడ్డూలు తింటే ఎముకలు, కీళ్లు స్ట్రాంగ్​ అవుతాయి. (Images Source : Pinterest)