మీరు పెళ్లికి వెళ్లినా.. పెళ్లి చేసుకోవాలనుకున్నా మీరు హనీరోజ్​ శారీ కలెక్షన్​ని ఫాలో అయిపోవచ్చు.

ఇలాంటి చీరల్లో హెవీ జ్యూవెలరీ లేకున్నా మీరు అందంగా కనిపిస్తారు.

శారీతో పాటు బ్లౌజ్​లను కాస్త డిఫరెంట్​గా డిజైన్ చేయించుకుంటే లుక్ అదిరిపోతుంది.

ఇలా శారీ కట్టుకుని స్లీవ్ లెస్ బ్లౌజ్​ పెయిర్ చేయవచ్చు. ఇది సింపుల్​గా అట్రాక్టివ్​గా ఉంటుంది.

ఇలాంటి మల్టిపుల్ కలర్ శారీలు అందరికీ నప్పుతాయి. మీరు నిండుగా ఉన్న భ్రమని కలిగిస్తాయి.

లేదంటే సింపుల్ శారీని కట్టుకుని హెవీ జ్యూవెలరీతో రెడీ అవ్వొచ్చు.

చీర సింపుల్​గా ఉన్నా.. బ్లౌజ్​ బెనారస్​ది ధరిస్తే ఆ రిచ్​నెస్ మీలో స్పష్టంగా కనిపిస్తుంది.

బ్లాక్​ కలర్ శారీలకు గోల్డ్ జ్యూవెలరీ పెయిర్​ చేస్తే మీ లుక్​ వావ్​ అనేలా ఉంటుంది. (Images Source : Instagram/honeyroseinsta)