యాంటి బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా?

యాంటీ బయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు.

యాంటి బయాటిక్స్ తో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందంటున్నారు

యాంటీ బయాటిక్స్ శరీరంలో బ్యాక్టీరియాను నిర్మూలించే మందులు.

జలుబు, ఫ్లూ, దగ్గు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీ బయాటిక్స్ పని చేయవు.

యాంటీ బయాటిక్స్ పరిమితికి మించి వాడితే శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుంది.

శరీరం వాతావరణం, వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదు.

డాక్టర్ల సూచన మేరకే యాంటీ బయాటిక్స్ వాడాలి అంటున్నారు నిపుణులు.

All Photos Credit: Pixabay.com