టీ20 ప్రపంచకప్‌ - ఎక్కువ 50లు కొట్టిన ఇండియన్స్‌!

టీ20 ప్రపంచకప్‌ - ఎక్కువ 50లు కొట్టిన ఇండియన్స్‌!

ఏ జాబితా అయినా విరాట్ ముందున్నాడు.

విరాట్ కోహ్లీ - 21 మ్యాచుల్లో 10 హాఫ్ సెంచరీలు

రోహిత్ శర్మ - 33 మ్యాచుల్లో 8 హాఫ్ సెంచరీలు

గౌతమ్ గంభీర్ - 21 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు

యువరాజ్ సింగ్ - 31 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు

కేఎల్ రాహుల్ - 5మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు

సురేశ్ రైనా - 26 మ్యాచుల్లో 2 హాఫ్ సెంచరీలు

రాబిన్ ఉతప్ప - 7 మ్యాచుల్లో 1 హాఫ్ సెంచరీలు

వీరేంద్ర సెహ్వాగ్ - 9 మ్యాచుల్లో 1 హాఫ్ సెంచరీలు