టీమ్‌ఇండియా మెచ్చిన డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.

అక్టోబర్‌ 20న 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

సచిన్‌ సహా మాజీ క్రికెటర్లు, ఫాన్స్‌ అతడికి విషెస్‌ చెప్పారు.

టెస్టుల్లో 2 ట్రిపుల్‌ సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌ సెహ్వాగ్‌.

వరుసగా 11 టెస్టుల్లో హాఫ్‌ సెంచరీల రికార్డు ఉంది.

టెస్టుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసిన యూనిక్‌ రికార్డు అతడి సొంతం.

కెప్టెన్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు (219) చేసిన తొలి ఆటగాడు.

వన్డేల్లో 1000 పరుగులు, 50 వికెట్లు, 50 క్యాచులు అందుకున్న క్రికెటర్‌.

టెస్టు ఇన్నింగ్సులో 10 వికెట్లు పడ్డా 201*గా నిలిచిన ఓపెనర్‌.

2010లో బంగ్లాపై వన్డేలో 2.5 ఓవర్లు వేసి 6 రన్స్‌ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.