ఎక్కువ పరుగులు - రోహిత్‌ శర్మ (౩౩ మ్యాచుల్లో 847)

వ్యక్తిగత పరుగులు - సురేశ్‌ రైనా (2010లో దక్షిణాఫ్రికాపై 101)

అత్యధిక సగటు - విరాట్‌ కోహ్లీ (76.81 సగటుతో 845 పరుగులు)

అత్యధిక స్ట్రైక్‌రేట్‌ - కేఎల్‌ రాహుల్‌ (152.75)

ఎక్కువ హాఫ్‌ సెంచరీలు - విరాట్‌ కోహ్లీ (10)

ఎక్కువ సిక్సర్లు - యువరాజ్‌ సింగ్‌ (33)

ఎక్కువ డకౌట్లు - ఆశీష్ నెహ్రా (3)

ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు - యువరాజ్ సింగ్ (7)

ఒకే ఇన్నింగ్సులో సిక్సర్లు, బౌండరీల ద్వారా హైస్కోరు - రైనా (66)

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ - యువీ (ఇంగ్లాండ్‌పై 362)