కొబ్బరిపాలతో స్వీట్ రైస్ రెసిపీ
ABP Desam

కొబ్బరిపాలతో స్వీట్ రైస్ రెసిపీ

బియ్యం - పావు కిలో
పంచదార - వంద గ్రాములు
కొబ్బరి పాలు - 200 మి.లీ
పాలు - 100 మి.లీ

బియ్యం - పావు కిలో
పంచదార - వంద గ్రాములు
కొబ్బరి పాలు - 200 మి.లీ
పాలు - 100 మి.లీ

కుంకుమ పూవు - రెండు రేకులు
కొబ్బరి క్రీమ్ - ఒక స్పూను
డ్రైఫ్రూట్స్ - గుప్పెడు
నెయ్యి - రెండు స్పూనులు

కుంకుమ పూవు - రెండు రేకులు
కొబ్బరి క్రీమ్ - ఒక స్పూను
డ్రైఫ్రూట్స్ - గుప్పెడు
నెయ్యి - రెండు స్పూనులు

బియ్యాన్ని నీళ్లు, కొబ్బరి పాలు వేసి సగం వరకు ఉడికించాలి.
ABP Desam

బియ్యాన్ని నీళ్లు, కొబ్బరి పాలు వేసి సగం వరకు ఉడికించాలి.

ABP Desam

సగం బియ్యం ఉడికాక పాలు, పంచదార, కుంకుమరేకులు వేసి ఉడికించాలి.

ABP Desam

అన్నం పూర్తిగా ఉడికించాలి.

ABP Desam

డ్రైఫ్రూట్స్‌ను నెయ్యిలో వేయించాలి.

ABP Desam

అన్నం ఉడికాక డ్రైప్రూట్స్‌ను పైన గార్నిష్ చేసుకోవాలి.