చలిలోనూ చెమటలు పడుతున్నాయా? అయితే, మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

అధిక చెమటను డయాఫోరెసిస్ అని పిలుస్తారు.

చలిగా ఉన్నప్పుడు కూడా చెమట బాగా వస్తే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గుండె గట్టిగా కొట్టుకోవడం, బరువు తగ్గడం, తల తిరగడం, అలసట డయాఫోరెసిస్ లక్షణాలు.

85 శాతం మహిళలు మెనోపాజ్, పెరిమెనోపాజ్ సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు.

హార్మోన్ల హెచ్చు తగ్గుల కారణంగా డయాఫోరెసిస్ సమస్య వస్తుంది.

మధుమేహం బాధితులకు రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు విపరీతంగా చెమట వస్తుంది.

హైపర్ థైరాయిడిజం కలిగిన వారికి అధిక థైరాక్సిన్ ఉత్పత్తి కారణంగా చెమటలు పడతాయి.

ధమనులలో కొలెస్ట్రాల్ అడ్డుపడి గుండెపోటు వచ్చే సమయంలో ఎక్కువగా చెమట పడుతుంది.

డయాఫోరెసిస్ కారణంగా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

డయాఫోరెసిస్ ఉన్న వాళ్లు కచ్చితంగా డాక్టర్ల సలహాలు పాటించాలి.

All Photos Credit: pixabay.com