చాలా మందికి తాజా అలోవెరా జెల్ తీసి ఉపయోగించడం అలవాటుగా ఉంటుంది.

ఇలా జెల్ వేరు చేసేసమయంలో పసుపు రంగు స్రావం కూడా కనిపిస్తుంది. ఇది చర్మానికి హాని చేస్తుంది.

ఈ స్రావం వల్ల చర్మం మీద దురద, మంట రావచ్చు.

జిడ్డు చర్మం వారు ఆలోవెరా ఎక్కువగా ఉపయోగిస్తే చర్మ సమస్యలు రావచ్చు.

ఫ్రెష్ ఆలోవెరా జెల్ వాడుతున్నట్టయితే మొక్క నుంచి ఆకులు కోశాక కొంచెం సమయం పక్కన పెట్టి ఉంచాలి.

పచ్చని స్రావాలు పూర్తిగా వచ్చేసిన తర్వాత ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి.

ప్రెష్ గా ఆలోవెరా జెల్ తీసి ఒక గిన్నెలో వేసి కొన్ని నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచి చల్లబరచాలి.

ముఖానికి పెట్టుకునే ముందు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసి చూడాలి.

రెడీమెడ్ ఆలోవెరా జెల్ వాడినా సరే ముందుగా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసి ఉపయోగించాలి.

రాత్రి పూట ఆలోవేరా చర్మం మీద ఉపయోగించవద్దు.

ఇది ఎక్కవ సమయం పాటు చర్మం మీద ఉండటం మంచిది కాదు.
Representational Image: Pexels