తేనెతో లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయి!

తేనె చాలా పోషకాలను కలిగి ఉంటుంది.

శరీరంలో యాంటి ఆక్సిడెంట్ కారకాలను పెంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడుతుంది.

మలబద్దకం, గ్యాస్ సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

చక్కెరతో పోల్చితే తేనె చాలా సురక్షితమైనది.

తేనె ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు తేనెకు చాలా దూరంగా ఉండాలి.

రక్తపోటు పెంచడంలో తేనె కీలకపాత్ర వహిస్తుంది.

తేనె ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి.

తేనె ఎక్కువగా తినడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం ఏర్పడుతుంది. All Photos Credit: pixabay.com