మీకు ఏ వ్యాధి వస్తుందో మీకొచ్చే కల చెప్పేస్తుంది కలలోకి భూత ప్రేత పిశాచాలు వస్తే జ్వరం వస్తుంది ఎర్రని పూలదండలు, ఎర్రని వస్త్రాల్లో స్త్రీ పురుషులు కనిపిస్తే రక్త సంబంధిత రోగాలొస్తాయి కుక్క, గాడిద, దున్నపోతు దక్షిమ దిశగా వెళ్లినట్టు కలొస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులొస్తాయి రాక్షసులు కలలో కనిపిస్తే పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు చంద్ర-సూర్య గ్రహణాలు కలలోకి వస్తే కంటికి సంబంధించిన వ్యాధులొస్తాయి నల్లని, భయంకర ముఖాలున్నవారు కలలోకి వస్తే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక నూనె తాగినట్టు కలొస్తే షుగర్ వ్యాధి వస్తుంది కొన్నికలలు భయం, మీ ఆలోచనల ఆధారంగా కూడా వస్తాయి Images Credit: Pixabay