స్వీట్ పొటాటోతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

స్వీట్ పొటాటో బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటుంది.

స్వీట్ పొటాటో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తుంది.

విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల శీతాకాలంలో ఫ్లూ సోకకుండా కాపాడుతుంది.

తెల్లరక్త కణాలను ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

చిలగడ దుంపలో ఉండే పొటాషియం హార్ట్ బీట్ ను క్రమబద్దీకరిస్తుంది.

స్వీట్ పొటాటోలోని ఫైబ్రినోజేన్ రక్త గడ్డకట్టకుండా సహాయపడుతుంది.

గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహం రాకుండా కాపాడుతుంది.

శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి వృద్ధాప్య లక్షణాల నుంచి కాపాడుతుంది.

విటమిన్ D అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
(Photos Credit: Pixabay)