కరివేపాకును పక్కన పెట్టేస్తే.. మీ జుట్టు రాలిపోవడమే కాదు, తెల్లబడుతుంది కూడా. అందుకే, కరివేపాకు తినండి. కరివేపాకు మైగ్రేన్ తలనొప్పిని నివారించడంలోను సహాయపడుతుంది కరివేపాకు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. హార్మోన్లను నియంత్రిస్తుంది, బరువు తగ్గడంలోను సహాయపడుతుంది. కరివేపాకును పచ్చిగాను తినొచ్చు లేదా నీళ్లు వేడి చేసుకుని అయినా తినొచ్చు. ఆ నీళ్లు తాగేయోచ్చు. కొబ్బరి నూనెలో కరివేపాకును వేసి ఉడికించి తలకు రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కరివేపాకు నూనెను జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి రాత్రంతా వదిలేయండి. కరివేపాకు మిశ్రమాన్ని పుల్లని మజ్జిగతో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్‌ను అరికడుతుంది. Image Credit: Pixabay, Pixels and unsplash