కీరదోసతో ఆరోగ్యానికి ఎంతో మేలు!

కీర దోసలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

కీరదోస యాంటీ క్యాన్సర్‌గా పనిచేస్తుంది.

జీర్ణశక్తిని పెంచడంతో పాటు అల్సర్లను తగ్గిస్తుంది.

కిడ్నీలోని బ్లాడర్ స్టోన్స్ కరిగేలా చేస్తుంది.

శరీరానికి కావాల్సినంత నీరు అందిస్తుంది.

రక్తపోటును తగ్గించడంతో పాటు చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

గుండ్రంగా కోసి కళ్లపై పెట్టుకుంటే నల్లని వలయాలు పోతాయి.

కీరదోసలో ఉండే ఫైబర్ దంతాలతో పాటు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

All Photos Credit: pixabay.com