విటమిన్ K స్త్రీలకు అత్యవసరమైన విటమిన్. విటమిన్ K తో ఎముకలు దృఢంగా ఉంటాయి, ఇమ్యూనిటీ మెరుగువుతుంది, నెలసరి నొప్పి తక్కువగా ఉంటుంది అల్బుఖారాలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి అవసరం. అవకాడోలో విటమిన్ K మాత్రమే కాదు మరో 19 విటమిన్లు, ఖనిజలవణాలు కూడా ఉంటాయి. ఒక చిన్న కప్పు బ్లాక్ బెర్రీలతో రోజుకు అవసరమయ్యే విటమిన్ K లో మూడు వంతులు లభిస్తుంది. ద్రాక్ష విరివిగా లభించే విటమిన్ K కలిగిన పండుగా చెప్పవచ్చు. కివీ లో పుష్కలంగా దొరికే విటమిన్ K వల్ల రక్త స్రావం నివారించబడుతుంది. దానిమ్మ వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. స్త్రీలు తప్పక తినాలి. రోజు వారి తీసుకోవాల్సిన పోషకాల్లో విటమిన్ K ఒకటి. స్త్రీలకు రోజుకు 90mcg మొత్తంలో అవసరం ఉంటుంది. Representational image:Pexels