ఒక్కప్పుడు చాలా లావుగా ఉండే సారా అలీఖాన్ ఇప్పుడు నాజూకు శరీరంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.



అందుకు తను అనుసరించే డైట్ విధానమే కారణం. మీరు కూడా ఇలా చేశారంటే అందంగా కనిపిస్తారు.



లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకునేందుకు
సారా ఇష్టపడుతుంది.


క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. యోగా, వర్కౌట్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది.



హైడ్రేట్ గా ఉండేందుకు ఇష్టపడుతుంది. పుష్కలంగా నీరు, కొబ్బరి నీళ్ళు, హెర్బల్ టీ తాగుతుంది.



తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంది.



బరువు తగ్గడం కోసం తగినంత నిద్రపోతుంది. తనకి ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం కోసం
తన రెగ్యులర్ డైట్ నుంచి అప్పుడప్పుడు బ్రేక్ కూడా తీసుకుంటుంది.


మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధాన్యం వంటివి చేస్తుంది.
సారాకి భక్తి భావం కూడా ఎక్కువే.


చూశారుగా జిమ్ లో సారా ఎంత కష్టపడుతుందో.