పెళ్లయి, ఒక కొడుక్కి జన్మనిచ్చినా అందంలో ఏ మాత్రం తగ్గని నిషా అగర్వాల్.

సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది.

తాజాగా ఓ లాంగ్ సిల్వర్ డ్రెస్ అండ్ మ్యాచింగ్ జువెల్లరీతో ఆకట్టుకుంది.

చూపరులను కట్టిపడేస్తోన్న ఈ అవుట్ ఫిట్ ను తరుణ్ తహిల్యాని డిజైన్ చేశారు.

ఈ సిల్వర్ లాంగ్ డ్రెస్ ధర రూ. 3,89,900.

పండుగల సీజన్ ప్రారంభం కాబోతుండడంతో ఈ కొత్త మోడల్ ను పరిచయం చేసిన నిషా.

పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలనుకునే వారికి ఈ డ్రెస్ కొత్త లుక్ తెచ్చేదిలా ఉంది.

ధర ఎంతైనా పర్లేదు, ఫ్యాషన్ గా ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా అనిపిస్తోంది.

Image Credits: Nisha Agarwal/Instagram