నాజూకు నడుము కోసం స్పూన్ కొబ్బరినూనె



తరచుగా కొబ్బరి నూనెను తలకు ఉపయోగిస్తారు, కొందరు వంటలకు వాడతారు..అయితే నేరుగా తీసుకోవచ్చు కూడా



ప్రతిరోజూ ఉదయం 1-2 టీస్పూన్ల కొబ్బరి నూనె తాగితే అది నడుం దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది



పొట్టచుట్టూ అదనంగా ఉన్న కేలరీలను కరిగించడంలో ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది



బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె తాగితే ఫలితం ఉంటుంది



నిద్రలేచిన వెంటనే కొబ్బరి నూనెను ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది



పోషకాహార లోపం ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం 1 టీస్పూన్ కొబ్బరి నూనె తాగితే ఆహారంలోని పోషకాలు పూర్తిగా శరీరం గ్రహించుకునేలా చేస్తుంది



కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ కు కారణం అయ్యే ప్రీ-రాడికల్స్‌తో పోరాడుతుంది



కొబ్బరి నూనె కిడ్నీలో రాళ్లు, పేగు సమస్యలు, ఇతర వ్యాధులను నివారిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది



పొద్దున్నే స్పూన్ కొబ్బరినూనె తాగితే అది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. కొబ్బరి నూనెను మీ శరీర బరువు బట్టి తీసుకోవాలి.



ఈ మధ్య కాలంలో నకిలీ మరియు కల్తీ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త
(Images Credit: freepik)