కొవ్వుని కరిగించుకుని నాజూకు శరీరం పొందాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది చక్కని ఎంపిక.



తాజాగా వచ్చిన అధ్యయనం ప్రకారం యాలకులు మీ కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిరూపితమైంది.



శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. అందుకే దీన్ని ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్’ అని పిలుస్తారు.



కొవ్వుని కరిగించే శక్తి వీటికి ఉంది.



యాలకులు బరువు తగ్గడానికి సహాయపడతాయని తేలింది.



నిద్రపోయే ముందు యాలకులు, పాలు కలుపుకుని తాగితే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.



ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది. కీళ్ల నొప్పులు దరిచేరకుండా అడ్డుకుంటుంది.



ఇవి నమలడం వల తాజా శ్వాస అందిస్తుంది. నోటి దుర్వాసన పోగొడుతుంది.