మధుమేహులకు ఇన్సులిన్ చాలా అవసరం. ఈ ఆహారాలు ఆ కొరత తీరుస్తాయి.

టైప్ 2 డయాబెటిస్ రోగుల శరీరంలో ఉత్పత్తయిన ఇన్సులిన్ పనిచెయ్యదు.

గ్రీన్ టీ ఉండే ఎపగాలోకెటిచెన్ యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగవుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటి పెంచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

పసుపులోని సర్క్యూమిన్ అనే కంపౌండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది.

నానబెట్టిన మెంతులు ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంపొందిస్తాయి.

మధుమేహులు పిండి పదార్థాలు, చక్కెరలు తక్కువ తీసుకోవాలి.

రోజు తప్పకుండా తగినంత వ్యాయామం కూడా చెయ్యాలి.

Representational image:Pexels