గ్రీన్ టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు

గ్రీన్ టీ రోజుకో కప్పు లేదా రెండు కప్పులు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందులో పాలీఫినైల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరం.

మెదడు చురుకుదనాన్ని పెంచే అమినో యాపిడ్ ఎల్-థియోనైన్ ఇందులో ఉంటుంది.

జీర్ణ క్రియ రేటును కూడా పెంచుతుంది. కాబట్టి అజీర్తి సమస్యలు రావు.

క్యాన్సర్ నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో ఉన్నాయి.

మతిమరుపు కూడా అడ్డుకుంటుంది.

నోటి దుర్వాసనను పొగొడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను కాపాడుతుంది.