కూతురి బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన సురేఖా వాణి - వీడియో వైరల్!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి.

స్టార్ హీరోల సినిమాల్లో అమ్మ, అక్క, వదిన పాత్రలు పోషించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో సురేఖ వాణి తో పాటు తన కూతురికి ఫుల్ క్రేజ్ ఉంది.

పొట్టి పొట్టి బట్టల్లో ఈ తల్లి, కూతుర్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ తల్లి కూతుర్ల ఫోటోలు, డాన్స్ వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

సురేఖ వాణి తన కూతురి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Surekhavani/Instagram