ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల నడుము నొప్పి వేధిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఫుడ్స్ తినండి క్యాబేజ్ పాలు నట్స్ బ్రకోలి అవకాడో ఆలివ్ ఆయిల్ బెర్రీస్ ఆకుపచ్చని ఆకుకూరలు