హైపర్ థైరాయిడ్ సమస్యలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తుంది.

ఫలితంగా జీవక్రియల వేగం విపరీతంగా పెరిగిపోయి బరువు అపరిమితంగా తగ్గిపోతుంటారు.

ఇలాంటి వారు ఈ జాగ్రత్తలతో ఆహారం తీసుకుంటే తప్పకుండా ఆరోగ్యకరమైన శరీర బరువును సాధించవచ్చు.



ఐయోడిన్‌తో ఫార్టిఫై చెయ్యని సాధారణ ఉప్పును వాడాలి.

పాలు కలపని బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగాలి.

గుడ్డులోని తెల్లసొన తరచుగా తినాలి.

అయోడిన్ లేని ఉప్పు కలిపిన పాప్ కార్న్ తినడం కూడా మంచిదే.

పీనట్ బట్టర్ వల్ల కూడా బరువు పెరగవచ్చు.

ఓట్స్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఆహారంలో ఎక్కువగా పండ్లు తీసుకోవాలి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels