గుడ్లు ప్రోటీన్ అందిస్తాయి. జుట్టుకి మంచి పోషణ



బెర్రీస్ లోని విటమిన్ సి ఫోలికల్స్ బాలహీనపడకుండా రక్షిస్తాయి.



జుట్టు సంరక్షణకి బచ్చలి కూర చాలా మంచిది.



జుట్టు పెరుగుదలకి కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అవకాడో అందిస్తుంది.



స్వీట్ పొటాటోలోని బీటా కెరోటిన్ జుట్టుని బలంగా మారుస్తుంది.



జుట్టు ఫోలికల్స్ రిపేర్ చేసేందుకు గుల్ల చేపలు చక్కగా పని చేస్తాయి.



గ్రీన్ బీన్స్ లో జింక్ పుష్కలంగా లభిస్తుంది.



జుట్టు ఆరోగ్యానికి సహకరించే ప్రోటీన్, జింక్ ని రెడ్ మీట్ అందిస్తుంది.



ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి బెల్ పెప్పర్స్ రిపేర్ చేస్తాయి.