Image Source: https://www.pexels.com/

ఒకప్పటి ప్రేమ పెళ్లిళ్లకు.. ఇప్పటి ప్రేమ పెళ్లిళ్లకు మధ్య చాలా తేడా ఉంది.

ఈ మధ్యకాలంలో చాలామంది జంటలకు ప్రేమ అనే విలువ తెలియదు.

కేవలం దానిని కామంగా మాత్రమే చూస్తున్నారు.

Image Source: https://www.pexels.com/

అది రియల్ అనుకొని పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని వెంటనే విడాకులు తీసుకుంటున్నారు.

Image Source: https://www.pexels.com/

ప్రేమలో ఉన్నప్పుడు కేవలం కామం మాత్రమే చూస్తుంటారు..

Image Source: https://www.pexels.com/

కానీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం, చూపించే ప్రేమ, గౌరవం ఉండటం లేదు.

Image Source: https://www.pexels.com/

అందుకే పెళ్లై ఏడాది కూడా కాకముందే అప్పుడే విడాకుల బాట పడుతున్నారు.

నిజానికి ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది.

Image Source: https://www.pexels.com/

కానీ ప్రేమ అనే పేరుతో మోసం చేసే వారిని పెళ్లి చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో సమస్యలు కచ్చితంగా వస్తాయి.

Image Source: https://www.pexels.com/

ప్రతి విషయంలో తక్కువ చేసి మాట్లాడటం వంటి సమస్యలు వస్తుంటాయి.

Image Source: https://www.pexels.com/

కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని కాకుండా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మంచిది.